Skip to main content

PhD Admissions in IISER: ఐఐఎస్‌ఈఆర్, భోపాల్‌లో పీహెచ్‌డీ ప్రవేశాలు

PhD Admissions in IISER Bhopal

భోపాల్‌లోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌(ఐసర్‌).. 2022–23 విద్యాసంవత్సరానికి సంబంధించి పీహెచ్‌డీలో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.

విభాగాలు

  • దేశంలోని విద్యార్థులకు బయోలాజికల్‌ సైన్సెస్, కెమికల్‌ ఇంజనీరింగ్, కెమిస్ట్రీ, డేటాసైన్స్‌ అండ్‌ ఇంజనీరింగ్, ఎర్త్‌ అండ్‌ ఇన్విరాన్‌మెంటల్‌ సైన్స్, ఎకనామిక్‌ సైన్స్, ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌ అండ్‌ కంప్యూటర్‌ సైన్స్, ఫిజిక్స్‌లో ప్రవేశాలు కల్పిస్తున్నారు. 
  • అంతర్జాతీయ విద్యార్థులకు కెమిస్ట్రీ, డేటా సైన్స్‌ అండ్‌ ఇంజనీరింగ్, ఎర్త్‌ అండ్‌ ఇన్విరాన్‌మెంటల్‌ సైన్స్, బయోలాజికల్‌ సైన్సెస్, కెమికల్‌ ఇంజనీరింగ్, హ్యుమానిటీస్‌ అండ్‌ సోషల్‌ సైన్స్, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, సోషల్‌ ఆంత్రపాలజీ, ఎకనామిక్‌ సైన్స్, ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌ అండ్‌ కంప్యూటర్‌ సైన్స్, ఫిజిక్స్‌ తదితరాల్లో ప్రవేశాలు కల్పిస్తున్నారు.
  • దరఖాస్తులకు చివరితేది: 24.10.2022
  • వెబ్‌సైట్‌: https://www.iiserb.ac.in/
Last Date

Photo Stories