Skip to main content

యూనివర్సిటీ ఆఫ్ జమ్మూలో పీజీడీసీఏ కోర్సులు

యూనివర్సిటీ ఆఫ్ జమ్మూలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్(పీజీడీసీఏ) కోర్సులు కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు....
పీజీడీసీఏ కోర్సులు
అర్హత: సంబంధిత విభాగాలలో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత లేదా తత్సమాన ఉత్తీర్ణత

దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి

ఎంపిక విధానం: జమ్మూ యూనివర్సిటీ ఎంట్రెన్స్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తులకు చివరితేది: జూలై 26, 2021

పూర్తి వివరాలకు వెబ్సైట్: http://www.jammuuniversity.ac.in/

Photo Stories