Skip to main content

ఉత్త‌రాఖండ్ సంస్కృత విశ్వ‌విద్యాల‌యంలో బీఈడీ కోర్సులు

ఉత్త‌రాఖండ్ సంస్కృత విశ్వ‌విద్యాల‌యంలో బీఈడీ కోర్సుల ప్ర‌వేశాల కోసం అర్హులైన అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
బీఈడీ కోర్సులు
అర్హ‌త: బ్యాచిల‌ర్ డిగ్రీలో సంస్కృతం ఒక స‌బ్జెక్టుగా చ‌దివి ఉండాలి లేదా ఎంఏ సంస్కృతం ఉత్తీర్ణ‌త లేదా త‌త్స‌మాన ఉత్తీర్ణ‌త‌.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో ద‌రఖాస్తు చేసుకోవాలి

ద‌ర‌ఖాస్తు ఫీజు:
  • జ‌న‌ర‌ల్ అభ్య‌ర్థుల‌కు / ఓబీసీల‌కు: రూ. 600/-
  • ఎస్సీ, ఎస్టీల‌కు: రూ. 300/-

ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రితేది: జూన్ 11, 2021

పూర్తి వివ‌రాల‌కు వెబ్‌సైట్‌: https://usvv.ac.in/  (or)
http://usvv.ac.in/downloads/prospectus_bed_2021.pdf

Photo Stories