Skip to main content

పండిట్ సుందర్లాల్ శర్మ ఓపెన్ యూనివర్సిటీలో బీఈడీ అండ్ డీఈడీ కోర్సులు

పండిట్ సుందర్లాల్ శర్మ ఓపెన్ యూనివర్సిటీ బీఈడీ అండ్ డీఈడీ కోర్సుల ప్రవేశాల కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు...
బీఈడీ అండ్ డీఈడీ కోర్సులు

అర్హత: 50 % మార్కులతో బ్యాచిలర్ డిగ్రీ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత లేదా తత్సమాన ఉత్తీర్ణత

దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి

దరఖాస్తులకు చివరితేది: మే 31, 2021

పూర్తి వివరాలకు వెబ్సైట్: http://pssou.ac.in/

Photo Stories