నల్సార్‌లో ఎంబీఏ ప్రవేశాలు.. దరఖాస్తు వివరాలు ఇవే..
తెలంగాణ(హైదరాబాద్)లోని నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా.. డిపార్ట్‌మెంట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్టడీస్.. 2021–23 విద్యా సంవత్సరానికి ఎంబీఏలో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.
అర్హత: కనీసం 50శాతం మార్కులతో బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. ఫలితాల కోసం చూస్తున్న చివరి ఏడాది డిగ్రీ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎంపిక విధానం: క్యాట్/గ్జాట్/జీఆర్‌ఈ/జీమ్యాట్/సీమ్యాట్ స్కోర్స్‌ను పరిగణనలోకి తీసుకుంటారు. ఈ స్కోర్స్ లేని అభ్యర్థులు నల్సార్ మేనేజ్‌మెంట్ ఎంట్రన్స్ టెస్ట్(ఎన్–మెట్) రాయాల్సి ఉంటుంది. ఇందులో అర్హత సాధించిన అభ్యర్థులకు అదే రోజు గ్రూప్ డిస్కషన్,పర్సనల్ ఇంటర్వూ నిర్వహిస్తారు.
పరీక్ష తేది: 18.07.2021(ఆన్‌లైన్ ద్వారా)
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: 12.07.2021
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: http://apply.nalsar.ac.in/login