Skip to main content

NLC jobs: డిగ్రీ అర్హతతో NLC India Limited లో 167 ఎగ్జిక్యూటివ్‌ ట్రైనీ ఉద్యోగాలు జీతం నెలకు 1,60,000

NLC India Limited
NLC India Limited

గ్రాడ్యుయేట్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ (GET) నియామకాలు:
ప్రముఖ ‘నవరత్న’ ప్రభుత్వ రంగ సంస్థ NLC ఇండియా లిమిటెడ్ తమిళనాడు NLCIL, GATE 2024 స్కోర్ ఆధారంగా గ్రాడ్యుయేట్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ (GET) పోస్టులకు అర్హులైన అభ్యర్థులను ఎంపిక చేస్తోంది.


100 రోజుల పాటు Tally, కంప్యూటర్‌ హార్డ్‌వేర్‌ కోర్సుల్లో ఉచిత శిక్షణ: Click Here

వివరాలు:
పోస్టులు: గ్రాడ్యుయేట్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ
మొత్తం ఖాళీలు: 167

పోస్టులు:
మెకానికల్
ఎలక్ట్రికల్
సివిల్
కంట్రోల్ & ఇన్‌స్ట్రుమెంటేషన్

అర్హతలు:
GATE 2024 స్కోర్ తప్పనిసరి.
సంబంధిత విభాగంలో డిగ్రీ ఉండాలి.

జీతం: నెలకు రూ. 50,000 - 1,60,000.

ఎంపిక ప్రక్రియ:
GATE 2024 స్కోర్
ఇంటర్వ్యూ
షార్ట్‌లిస్టింగ్
మెడికల్ ఎగ్జామినేషన్

దరఖాస్తు వివరాలు:
సాధారణ/ఓబీసీ: రూ. 854
ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీ/ఎక్స్-సర్వీస్‌మెన్: రూ. 354
ఆన్‌లైన్ దరఖాస్తు విధానం.

ముఖ్యమైన తేదీలు:
ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం: 16-12-2024
ఆఖరి తేదీ: 15-01-2024

Notification pdf download: Click Here

Published date : 11 Jan 2025 07:12PM

Tags

Photo Stories