Skip to main content

State Bank of India jobs: డిగ్రీ అర్హతతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ట్రేడ్ ఫైనాన్స్ ఆఫీసర్ ఉద్యోగాలు

State Bank of India  State Bank of India Trade Finance Officer qualification requirements  State Bank of India Trade Finance Officer recruitment notice  SBI job opportunities in trade finance
State Bank of India

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి ట్రేడ్ ఫైనాన్స్ ఆఫీసర్ అనే ఉద్యోగాలను భర్తీ చేసేందుకు దరఖాస్తులు కోరుతున్నారు.

100 రోజుల పాటు Tally, కంప్యూటర్‌ హార్డ్‌వేర్‌ కోర్సుల్లో ఉచిత శిక్షణ: Click Here

నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు: సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి ఈ నోటిఫికేషన్ విడుదల అయ్యింది.

భర్తీ చేస్తున్న పోస్టులు : ట్రేడ్ ఫైనాన్స్ ఆఫీసర్ అనే ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

అర్హతలు : 
ఏదైనా డిగ్రీ పాస్ పూర్తి చేసి ఉండాలి.
IIBF ద్వారా ఫోరెక్స్ సర్టిఫికేట్ ఉండాలి.
సంబంధిత రంగంలో రెండేళ్ల అనుభవం.

ప్రొబిషన్ పీరియడ్ : ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి ఆరు నెలల శిక్షణ ఉంటుంది.

మొత్తం ఖాళీలు సంఖ్య : మొత్తం 150 పోస్టులు భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు.

అప్లై చేయడానికి ప్రారంభ తేదీ : 03-01-2025 నుండి ఈ ఉద్యోగాలకు అప్లై చేయవచ్చు.

అప్లై చేయడానికి చివరి తేదీ : 23-01-2025 తేది లోపు ఆన్లైన్ అప్లయ్ చేయాలి.

కనీస వయస్సు : ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి కనీసం 23 సంవత్సరాలు వయస్సు నిండి ఉండాలి.

గరిష్ట వయస్సు : గరిష్ట వయస్సు 32 సంవత్సరాలు లోపు ఉండాలి.

ఎంపిక విధానం ఎలా ఉంటుంది : అప్లై చేసిన అభ్యర్థులను షార్ట్ లిస్ట్ మరియు ఇంటర్వ్యూ చేసి ఎంపిక చేస్తారు. 

ఫీజు : 
జనరల్ / OBC/ EWS అభ్యర్థులకు 750/-
SC, ST, PwBD అభ్యర్థులకు ఫీజు లేదు.

అప్లికేషన్ విధానం : ఈ ఉద్యోగాలకు అర్హత ఉన్నవారు ఆన్లైన్ విధానంలో అప్లై చేయాలి.

పోస్టింగ్ ఇచ్చే ప్రదేశం : ఈ పోస్టులకి ఎంపికైన వారికి హైదరాబాద్ మరియు కోల్ కత్తాలో పోస్టింగ్ ఇస్తారు.

Download Full Notification: Click Here

Apply Online: Click Here

Published date : 13 Jan 2025 08:25AM

Photo Stories