నిట్– ఏపీలో పీహెచ్‌డీ, ఎంఎస్ 2020– 21 ప్రవేశాలు
ఆంధ్రప్రదేశ్ (తాడేపల్లిగూడెం)లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్).. 2020–21 విద్యాసంవత్సరానికి వివిధ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు:
కోర్సులు: పీహెచ్‌డీ(ఫుల్‌టైమ్)/పీహెచ్‌డీ(పార్ట్‌టైమ్), ఎంఎస్ రీసెర్చ్– డిసెంబర్ 2020.
అర్హత: 60 శాతం మార్కులతో మాస్టర్స్ డిగ్రీ(ఇంజనీరింగ్/టెక్నాలజీ)/మాస్టర్స్ డిగ్రీ రీసెర్చ్(ఇంజనీరింగ్/టెక్నాలజీ) ఉత్తీర్ణత, గేట్/నెట్ అర్హత ఉండాలి.
ఎంపిక విధానం: రాత పరీక్ష/ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక జరుగుతుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరి తేది: నవంబరు 28, 2020.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి: www.nitandhra.ac.in/main