Skip to main content

మ‌దురై కామ‌రాజ్ యూనివ‌ర్సిటీలో పీజీ కోర్సులు

మ‌దురై కామ‌రాజ్ యూనివ‌ర్సిటీ పీజీ కోర్సుల ప్ర‌వేశాల కోసం అర్హులైన అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తులు ఆహ్వానిస్తోంది.
వివ‌రాలు..
మ‌దురై కామ‌రాజ్ యూనివ‌ర్సిటీ 2021 పీజీ ప్ర‌వేశాలు
అర్హ‌త‌: సంబంధిత స‌బ్జెక్టుల‌లో బ్యాచిల‌ర్ డిగ్రీ ఉత్తీర్ణ‌త‌ లేదా త‌త్స‌మాన ఉత్తీర్ణ‌త‌.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి

ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రితేది: జూన్ 30, 2021

పూర్తి వివ‌రాల‌కు వెబ్‌సైట్‌: https://mkuniversity.ac.in/  (or)
https://mkuniversity.ac.in/new/

Photo Stories