కేరళ స్టేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్(కేఎస్ఐడీ)లో పీజీ డిప్లొమా కోర్సులు
కేరళ స్టేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్(కేఎస్ఐడీ) పీజీ డిప్లొమా కోర్సుల ప్రవేశాల కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు....
అర్హత: 55% మార్కులతో ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత లేదా తత్సమాన ఉత్తీర్ణత
వయసు: 40 ఏళ్లకు మించకూడదు
దరఖాస్తు ఫీజు: రూ. 1000/-
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి
దరఖాస్తులకు చివరితేది: మే 31, 2021
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: www.ksid.ac.in.
- ఐటీ ఇంటిగ్రేటెడ్ కమ్యూనికేషన్ డిజైన్
- ఇంటిగ్రేటెడ్ టెక్స్‌టైల్ అండ్ అప్పెరల్ డిజైన్
- ఇంటిగ్రేటెడ్ లైఫ్ స్టైల్ ప్రొడక్ట్ డిజైన్