Skip to main content

ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ ఇన్ కేరళలో ఎంబీఏ కోర్సులు

కేర‌ళ యూనివ‌ర్సిటీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ ఇన్ కేరళలోని ఎంబీఏ కోర్సుల ప్ర‌వేశాల కోసం అర్హులైన అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు.....
యూనివ‌ర్సిటీ ఆఫ్ కేర‌ళ ఐఎంకే ఎంబీఏ కోర్సులు 2021
  • ఎంబీఏ (జ‌న‌ర‌ల్ - సీఎస్ఎస్‌)
  • ఎంబీఏ(టూరిజం - సీఎస్ఎస్‌)

అర్హ‌త‌:
  • ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణ‌త లేదా తత్స‌మాన ఉత్తీర్ణ‌త‌ లేదా త‌త్స‌మాన ఉత్తీర్ణ‌త‌

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.

ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రితేది: జులై 27, 2021

పూర్తి వివ‌రాల‌కు వెబ్‌సైట్‌: www.admissions.keralauniversity.ac.in

Photo Stories