Skip to main content

ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేష‌న్ రీసెర్చ్‌లో పీహెచ్‌డీ ప్రోగ్రాములు

ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేష‌న్ రీసెర్చ్‌(ఐఎస్ఈఆర్) బెర్హంపూర్‌ పీహెచ్‌డీ ప్రోగ్రాముల ప్ర‌వేశాల కోసం అర్హులైన అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు.....
పీహెచ్‌డీ ప్రోగ్రాములు
అర్హ‌త‌:
సంరబంధిత స‌బ్జెక్టుల్లో ఎమ్మెస్సీ లేదా ఎంటెక్ ఉత్తీర్ణ‌త లేదా తత్స‌మాన ఉత్తీర్ణ‌త‌

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌

ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రితేది: ఏప్రిల్ 30, 2020

పూర్తి వివ‌రాల‌కు వెబ్‌సైట్‌: https://www.iiserbpr.in  or https://www.iiserbpr.ac.in/index.php?category=doaa&pid=phd-admission

Photo Stories