Skip to main content

ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్ కోర్సులు

ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ 2021-23 విద్యా సంవత్స‌రానికి గానూపోస్ట్‌ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్ (ఈపీజీడీఎస్ఎం) కోర్సుల ప్ర‌వేశాల కోసం అర్హులైన అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
  • పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్ కోర్సులు

అర్హ‌త‌: సంబంధిత స‌బ్జెక్టుల‌లో50% మార్కుల‌తో బ్యాచిల‌ర్ డిగ్రీ ఉత్తీర్ణ‌త లేదా త‌త్స‌మాన ఉత్తీర్ణ‌త‌

ద‌రఖాస్తు విధానం:ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి

ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రితేది: జూలై 19, 2021

ద‌ర‌ఖాస్తు ఫీజు: 1000/-

పూర్తి వివ‌రాల‌కు వెబ్‌సైట్‌: www.iimrohtak.ac.in  (or)
https://www.iimrohtak.ac.in/index.php/programmes/sports/admissions-in-sports-management

Photo Stories