Skip to main content

Post Graduation‌ Admissions: జీఏటీ–బి/బయోటెక్నాలజీ ఎలిజిబిలిటీ టెస్ట్‌ 2022 నోటిఫికేషన్‌ విడుదల..

Graduate Aptitude Test-Biotechnology, Biotechnology Eligibility Test Notification

నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ(ఎన్‌టీఏ) 2022 సంవత్సరానికి సంబంధించి గ్రాడ్యుయేట్‌ అప్టి్టట్యూడ్‌ టెస్ట్‌–బయోటెక్నాలజీ(జీఏటీ–బీ)/బయోటెక్నాలజీ ఎలిజిబిలిటీ టెస్ట్‌(బీఈటీ) నోటిఫికేషన్‌ విడుదలచేసింది. దీనిద్వారా బయోటెక్నాలజీ, దాని అనుబంధ విభాగాల్లో పోస్టు గ్రాడ్యుయేషన్‌ ప్రవేశాలతో పాటు జేఆర్‌ఎఫ్‌ అందిస్తారు.

అర్హత: బయోటెక్నాలజీ, లైఫ్‌ సైన్సెస్‌/ఇతర బయాలజీ అనుబంధ విభాగాల్లో బ్యాచిలర్స్‌ (బీఈ/బీటెక్‌), మాస్టర్స్‌(ఎమ్మెస్సీ/ఎంటెక్‌/ఎంవీఎస్సీ/ఇంటిగ్రేటెడ్‌ ఎమ్మెస్సీ/ఎంటెక్‌) ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 28 ఏళ్లు మించకుండా ఉండాలి.

ఎంపిక విధానం: కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 31.03.2022
పరీక్ష తేది: 23.04.2022

వెబ్‌సైట్‌: https://dbt.nta.ac.in/

​​​​​​​చ‌ద‌వండి: Management Admissions: ఐఐఐటీ, అలహాబాద్‌లో ఎంబీఏ ప్రవేశాలు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

Last Date

Photo Stories