Skip to main content

Admissions in FRI: ఎఫ్‌ఆర్‌ఐ, డెహ్రాడూన్‌లో ఎమ్మెస్సీ కోర్సుల్లో ప్రవేశాలు.. ఎంపిక విధానం ఇలా..

fri dehradun

డెహ్రాడూన్‌లోని ఫారెస్ట్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌(ఎఫ్‌ఆర్‌ఐ).. 2022 విద్యా సంవత్సరానికి సంబంధించి ఎమ్మెస్సీ కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.

ఎమ్మెస్సీ(ఫారెస్ట్రీ): 
అర్హత: బీఎస్సీ డిగ్రీ(అగ్రికల్చర్‌/ఫారెస్ట్రీ) ఉత్తీర్ణులవ్వాలి.

ఎమ్మెస్సీ(ఉడ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ): 
అర్హత: బీఎస్సీ(ఎంపీసీ)/బీఎస్సీ(ఫారెస్ట్రీ) ఉత్తీర్ణులవ్వాలి.

ఎమ్మెస్సీ(ఇన్విరాన్‌మెంట్‌ మేనేజ్‌మెంట్‌): 
అర్హత: బేసిక్‌/అప్లైడ్‌ సైన్సుల్లో బీఎస్సీ/బీఎస్సీ(అగ్రికల్చర్‌/ఫారెస్ట్రీ)/బీఈ/బీటెక్‌(ఇన్విరాన్‌
మెంట్‌ సైన్స్‌) ఉత్తీర్ణులవ్వాలి.

ఎమ్మెస్సీ(సెల్యులోజ్‌ అండ్‌ పేపర్‌ టెక్నాలజీ): 
అర్హత: కెమిస్ట్రీ ఒక సబ్జెక్టుగా బీఎస్సీ/బీఈ/బీటెక్‌(కెమికల్‌/మెకానికల్‌ ఇంజనీరింగ్‌) ఉత్తీర్ణులవ్వాలి.

ఎంపిక విధానం: ఆన్‌లైన్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామినేషన్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 19.04.2022
ఆన్‌లైన్‌ రిమోట్‌ ప్రొక్టోర్డ్‌ అడ్మిషన్‌ టెస్ట్‌ తేది: 22.05.2022

వెబ్‌సైట్‌: http://fridu.edu.in/
 

Last Date

Photo Stories