Skip to main content

ఢిల్లీ టెక్నోలాజిక‌ల్ యూనివ‌ర్సిటీలో ఎంబీఏ(ఎఫ్‌బీఈ) కోర్సులు

ఢిల్లీ టెక్నోలాజిక‌ల్ యూనివ‌ర్సిటీలో ఎంబీఏ ఫ్యామిలీ బిజినెస్ అండ్ ఎంట్ర‌ప్రెన్యూర్‌షిప్ (ఎంబీఏ-ఎఫ్‌బీఈ) కోర్సుల ప్ర‌వేశాల కోసం అర్హులైన అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
ఎంబీఏ ఫ్యామిలీ బిజినెస్ అండ్ ఎంట్ర‌ప్రెన్యూర్‌షిప్ (ఎంబీఏ-ఎఫ్‌బీఈ) కోర్సులు
వివ‌రాలు...
అర్హ‌త‌: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణ‌త లేదా త‌త్స‌మాన ఉత్తీర్ణ‌త‌

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి

ద‌ర‌ఖాస్తు ఫీజు:
  • జ‌న‌ర‌ల్ అభ్య‌ర్థుల‌కు: రూ. 1000
  • ఎస్సీ, ఎస్టీల‌కు, విక‌లాంగుల‌కు: రూ. 1800

ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రితేది: జూలై 11, 2021

పూర్తి వివ‌రాల‌కు వెబ్‌సైట్‌: http://www.dtu.ac.in/  (or)
http://dtu.ac.in/Web/Admission/brochure/2021/brochure_mba_fb2021.pdf

Photo Stories