Skip to main content

ఢిల్లీ టెక్నాల‌జీ యూనివ‌ర్సిటీలో ఎంబీఏ బిజినెస్ ఎన‌లైటిక్స్ కోర్సులు

ఢిల్లీ టెక్నాల‌జీ యూనివ‌ర్సిటీ ఎంబీఏ బిజినెస్ ఎన‌లైటిక్స్ కోర్సుల ప్ర‌వేశాల కోసం అర్హులైన అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు.....
ఎంబీఏ కోర్సులు
అర్హ‌త‌: 60% మార్కుల‌తో ఏదైనా బ్యాచిల‌ర్ డిగ్రీ ఉత్తీర్ణ‌త లేదా త‌త్స‌మాన ఉత్తీర్ణ‌త‌.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి

ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రితేది: జూన్ 20, 2021

ద‌ర‌ఖాస్తు ఫీజు:
  • ఎస్సీ, ఎస్టీ అభ్య‌ర్థుల‌కు: రూ. 500/-
  • జ‌న‌ర‌ల్ అభ్య‌ర్థుల‌కు: రూ. 1000/-

పూర్తి వివ‌రాల‌కు వెబ్‌సైట్‌: www.dtu.ac.in  

Photo Stories