Skip to main content

ద్రావిడ‌ యూనివ‌ర్సిటీ డ్యూసెట్ 2021 నోటిఫికేష‌న్‌

ద్రావిడ యూనివ‌ర్సిటీ పీజీ ప్ర‌వేశాలకై నిర్వ‌హించు డ్యూసెట్ 2021 ఎంట్రెన్స్ టెస్ట్ కోసం అర్హులైన అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తుల ఆహ్వానిస్తోంది.

వివ‌రాలు...
ద్రావిడ యూనివ‌ర్సిటీ కామ‌న్ ఎంట్రెన్స్ టెస్ట్ 2021
అర్హ‌త‌: సంబంధిత స‌బ్జెక్టుల‌లో బ్యాచిల‌ర్ డిగ్రీ ఉత్తీర్ణ‌త లేదా త‌త్స‌మాన ఉత్తీర్ణ‌త

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి

ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రితేది: జూన్ 25, 2021

ద‌ర‌ఖాస్తు ఫీజు:

  • జ‌న‌ర‌ల్ అభ్య‌ర్థుల‌కు : రూ. 500/-
  • ఎస్సీ, ఎస్టీల‌కు : రూ. 250/-

పూర్తి వివ‌రాల‌కు వెబ్‌సైట్‌: www.dravidianuniversity.ac.in

Photo Stories