Skip to main content

Admissions in AIIMS: ఐఎన్‌ఐ– సెట్‌ పీజీ కోర్సుల్లో ప్రవేశాలు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

 INI-cet PG Courses

న్యూఢిల్లీలోని ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌(ఎయిమ్స్‌), ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ నేషనల్‌ ఇంపార్టెన్స్‌ కంబైన్డ్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌(ఐఎన్‌ఐ–సెట్‌) జూలై–2022 సెషన్‌ ద్వారా పీజీ కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.

పీజీ కోర్సులు: ఎండీ/ఎంఎస్‌/ఎంసీహెచ్, డీఎం/ఎండీఎస్‌.
కాల వ్యవధి: 6 ఏళ్లు
ప్రాంతాల వారీగా కోర్సులు ఉండే సంస్థలు: ఎయిమ్స్, న్యూఢిల్లీ; జిప్‌మర్, పుదుచ్చేరి; నిమ్‌హాన్స్, బెంగళూరు; పీజీఐఎంఆర్, చండీగఢ్‌; ఎస్‌సీటీఐఎంఎస్‌టీ, త్రివేండ్రం; ఎయిమ్స్‌(భోపాల్, భువనేశ్వర్, జో«ద్‌పూర్, నాగ్‌పూర్, పాట్నా, రాయ్‌పూర్, రిషీకేశ్, బీబీనగర్, బతిండా తదితరాలు).

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరి తేది: 07.03.2022
పరీక్ష తేది: 08.05.2022

వెబ్‌సైట్‌: https://www.aiimsexams.ac.in/

Last Date

Photo Stories