Skip to main content

ఐఐఎఫ్‌పీటీలో బీటెక్, ఎంటెక్, పీహెచ్‌డీ 2020 ప్రవేశాలు

భారత ప్రభుత్వ ఫుడ్‌ ప్రాసెసింగ్‌ ఇండస్ట్రీస్‌ మంత్రిత్వ శాఖకు చెందిన తమిళనాడులోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫుడ్‌ ప్రాసెసింగ్‌ టెక్నాలజీ(ఐఐఎఫ్‌పీటీ).. 2020–21 విద్యాసంవత్సరానికి వివిధ ప్రోగ్రామ్‌ల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు:
కోర్సులు: బీటెక్‌ ఫుడ్‌ టెక్నాలజీ, ఎంటెక్‌ పుడ్‌ టెక్నాలజీ, పీహెచ్‌డీ పుడ్‌ టెక్నాలజీ.
అర్హత:
కోర్సును అనుసరించి 10+2/ఇంటర్మీడియెట్, సంబంధిత విభాగంలో బీటెక్, ఎంటెక్‌ ఉండాలి.
ఎంపిక విధానం: బీటెక్‌ ఫుడ్‌ టెక్నాలజీలో ప్రవేశానికి జేఈఈ మెయిన్‌ ర్యాంక్‌; ఎంటెక్, పీహెచ్‌డీలో ప్రవేశానికి ఐఐఎఫ్‌పీటీ నిర్వహించే ఎంట్రెన్స్‌ టెస్ట్‌ ఆధారంగా ఎంపిక జరుగుతుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరి తేది: సెప్టెంబర్‌ 30, 2020.

పూర్తి సమాచారం కొరకు క్లిక్‌ చేయండి: http://iifpt.edu.in

Photo Stories