Skip to main content

Admissions in NIN Hyderabad: ఎన్‌ఐఎన్, హైదరాబాద్‌లో ప్రవేశాలు.. ఎవరు అర్హులంటే..

Admissions in NIN Hyderabad

హైదరాబాద్‌లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ న్యూట్రిషన్‌.. 2023 జనవరిలో ప్రారంభమయ్యే పోస్ట్‌-గ్రాడ్యుయేట్‌ సర్టిఫికేట్‌ కోర్స్‌ ఇన్‌ నూట్రిషన్‌లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం సీట్ల సంఖ్య: 20
అర్హత: మాస్టర్స్‌ డిగ్రీ(బయోకెమిస్ట్రీ/ఫిజియాలజీ/ఫుడ్‌-న్యూట్రిషన్‌/ డైటెటిక్స్‌/బయాలజీ/జువాలజీ/బయో మెడికల్‌ సైన్సెస్‌) లేదా ఎంబీబీఎస్, బీడీఎస్, బీహెచ్‌ఎంఎస్, బీపీటీ, బీయూఎంఎస్, బ్యాచిలర్‌ ఆఫ్‌ నేచురోపతి, బీఫార్మసీ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 50 ఏళ్లు మించకూడదు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును హెడ్‌ ఆఫ్‌ ది డిపార్ట్‌మెంట్,ఎక్స్‌టెన్షన్‌-ట్రైనింగ్, ఎన్‌ఐఎన్, తార్నాక, హైదరాబాద్‌ చిరునామకు పంపించాలి.

దరఖాస్తులకు చివరి తేది: 01.11.2022

వెబ్‌సైట్‌: https://www.nin.res.in/

Last Date

Photo Stories