Skip to main content

అజీమ్ ప్రేమ్ జీ యూనివర్సిటీ డిప్లొమా ప్రోగ్రామ్స్ 2023లో ప్రవేశాలు

అజీమ్‌ ప్రేమ్‌జీ యూనివర్శిటీ 2023 విద్యా సంవత్సరానికి సంబంధించి డిప్లొమా ప్రోగ్రామ్ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.
Azim Premji University admissions for Diploma Programmes 2023

కోర్సుల వివరాలు

  • డిప్లొమా ఇన్ ఎర్లీ చైల్డ్ హుడ్ ఎడ్యుకేషన్
  • డిప్లొమా ఇన్ ఇన్‌క్లూజివ్ ఎడ్యుకేషన్
  • డిప్లొమా ఇన్ లెర్నింగ్ డిసేబిలిటీ

ముఖ్యమైన తేదీలు

చివరి తేదీ: డిసెంబర్ 15, 2022

ఇంటర్వ్యూలు: డిసెంబర్ 2022

తరగతుల ప్రారంభం: జనవరి 2023

వెబ్‌సైట్‌: https://azimpremjiuniversity.edu.in/diploma

Last Date

Photo Stories