థాపర్ యూనివర్సిటీలో ఎంఏ కోర్సులు
థాపర్ యూనివర్సిటీలో ఎంఏ కోర్సుల ప్రవేశాల కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు...
ఎంఏ (సైకాలజీ) కోర్సులు
అర్హత: బ‌్యాచిలర్ డిగ్రీ ఇన్ సైకాలజీ లేదా ఆర్ట్స్ / అల్లాయిడ్ సైన్స్ /నర్సింగ్ /హ్యుమన్ డెవలప్‌మెంట్ లేదా బీటెక్ ఉత్తీర్ణత
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్
దరఖాస్తు ఫీజు: రూ. 1000/-
దరఖాస్తులకు చివరితేది: జూన్ 30, 2020
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: www.thapar.edu