Skip to main content

టీఎస్‌ లాసెట్‌/ టీఎస్‌ పీజీఎల్‌సెట్‌–2021 ప్రవేశాలు.. దరఖాస్తుకు చివరి తేది మే 26..

తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఉన్నత విద్యా మండలి.. 2021–22 విద్యా సంవత్సరానికి సంబంధించి æటీఎస్‌ లాసెట్‌(ఎల్‌ఎల్‌బీ–3/5ఏళ్లు), టీఎస్‌ పీజీఎల్‌సెట్‌(ఎల్‌ఎల్‌ఎం) కోసం ఉస్మానియా యూనివర్శిటీ నోటిఫికేషన్‌ విడుదలచేసింది.
టీఎస్‌ లా కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (టీఎస్‌ లాసెట్‌–2021)–ఎల్‌ఎల్‌బీ–3/5ఏళ్లు.
టీఎస్‌ పీజీ లా కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌(టీఎస్‌ పీజీఎల్‌సెట్‌– 2021)– ఎల్‌ఎల్‌ఎం–2 ఏళ్లు.
దరఖాస్తు విధానం:
ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 26.05.2021
టీఎస్‌ లాసెట్‌–2021 పరీక్ష తేది: 23.08.2021
టీఎస్‌ పీజీఎల్‌సెట్‌–2021 పరీక్ష తేది: 23.08.2021

పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://lawcet.tsche.ac.in

Photo Stories