టీఎస్–ఎడ్‌సెట్2021.. దరఖాస్తుకు చివరి తేది జూన్ 15..
తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి 2021–22 విద్యా సంవత్సరానికి తెలంగాణ స్టేట్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్(టీఎస్‌ఎడ్‌సెట్) నోటిఫికేషన్ విడుదల చేసింది.
దీని ద్వారా రెండేళ్ల రెగ్యులర్‌బీఈడీ కోర్సులో ప్రవేశాలు కల్పిస్తారు.
అర్హత: ఏదైనా బ్యాచిలర్స్‌డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. డిగ్రీ చివరి సంవత్సరం విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
వయసు: 01.07.2021 నాటికి కనీసం 19 ఏళ్లు నిండి ఉండాలి. గరిష్ట వయసుతో సంబంధం లేదు.
ఎంపిక విధానం: ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: 15.06.2021
పరీక్ష తేదీలు: 2021 ఆగస్ట్24, 25
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://edcet.tsche.ac.in