Skip to main content

తెలంగాణ గురుకుల విద్యాలయాల్లో ఇంటర్‌ 2021–22 ప్రవేశాలు

తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాల యాల సంస్థ ఆ«ధ్వర్యంలో నడుస్తున్న 34 ప్రతిభా కళాశాలల్లో ప్రవేశానికి ప్రకటన విడుదలైంది.
2021–22 విద్యా సంవత్స రానికి సంబంధించి ఇంటర్‌ ప్రథమ సంవత్సరం ఎంపీసీ, బైపీసీ, ఎం ఈసీ, సీఈసీ గ్రూపుల్లో ప్రవేశానికి అర్హులైన బాల,బాలికల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు:
బోధన ఇంగ్లిష్‌ మీడియంలో ఉంటుంది. ఈ ప్రతిభా కళాశాలలో ప్రవేశం బాల, బాలికలకు ఇంటర్‌తోపాటు ఐఐటీ, నిట్, నీట్, క్లాట్, సీఎంఏ తదితర పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణతో పాటు వసతి సదుపాయాలు కల్పిస్తారు.
అర్హత: 2021 మార్చి సంవత్స రంలో పదో తరగతి పరీక్షలకు హాజరుకానున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, సీహెచ్‌సీ, ఇతర బాల, బాలికలు అర్హులు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి

దరఖాస్తులకు చివర తేది: డిసెంబర్‌ 31, 2020.

పూర్తి సమాచారం కోసం క్లిక్‌ చేయండి: http://tswreis.in    

Photo Stories