Skip to main content

సిపెట్-ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్టిక్ టెక్నాలజీలో2020- 21 బీటెక్ డెరైక్ట్ ప్రవేశాలు

భారత ప్రభుత్వ రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖకు చెందిన జయపురలోని సిపెట్-ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్టిక్ టెక్నాలజీ 2020-21 విద్యాసంవత్సరానికి ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు:
బీటెక్ 2020-21 డెరైక్ట్ ప్రవేశాలు
కోర్సుల వివరాలు:
  • బీటెక్ ప్లాస్టిక్ టెక్నాలజీ- నాలుగు సంవత్సరాలు
  • బీటెక్ మెకానికల్ ఇంజనీరింగ్- నాలుగు సంవత్సరాలు

అర్హత: 45 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో ఇంటర్మీడియెట్/తత్సమాన ఉత్తీర్ణత ఉండాలి.
ఎంపిక విధానం: ఇంటర్మీడియెట్/డిప్లొమా మార్కుల ఆధారంగా ఎంపిక జరుగుతుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: అక్టోబర్ 19, 2020.
దరఖాస్తులకు చివరి తేది: నవంబర్ 11, 2020.

పూర్తి సమాచారం కొరకు క్లిక్ చేయండి: www.cipet.gov.in

Photo Stories