ఫైన్ ఆర్ట్స్ అండ్ డిజైన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్(FADEE) – 2020 నోటిఫికేషన్
జవహర్‌లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైనార్ట్స్ యూనివర్సిటీ (జేఎన్‌ఏఎఫ్ ఏయూ).. ఫైన్ ఆర్ట్స్ అండ్ డిజైన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్(ఎఫ్‌ఏడీఈఈ)–2020 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ పరీక్ష ద్వారా జేఎన్‌ఏఎఫ్‌యూ అనుబంధ కళాశాలల్లో నాలుగేళ్ల బ్యాచిలర్ ఆఫ్ ఫైనార్ట్స్, బ్యాచిలర్ ఆఫ్ డిజైన్ కోర్సుల్లో ప్రవేశాలు పొందొచ్చు. ఈ నేపథ్యంలో.. అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు:
కోర్సులు:
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు:
పూర్తి సమాచారం కొరకు క్లిక్ చేయండి: https://www.jnafauadmissions.com
కోర్సులు:
- బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ (అప్లయిడ్ ఆర్ట్స్, పెయింటింగ్, స్కల్పచర్ అండ్ యానిమేషన్); కోర్సు కాల వ్యవధి.. నాలుగేళ్లు.
- బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ (ఫోటోగ్రఫీ); కోర్సు కాల వ్యవధి.. నాలుగేళ్లు.
- బ్యాచిలర్ ఆఫ్ డిజైన్ (ఇంటీరియర్ డిజైన్); కోర్సు కాల వ్యవధి.. నాలుగేళ్లు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు:
- జనరల్ అభ్యర్థులకు: రూ.1200,
- ఎస్సీ,ఎస్టీ అభ్యర్థులకు: రూ.600.
- బీఎఫ్‌ఏ: అక్టోబరు 18, 2020.
- బీఎఫ్‌ఏ(ఫోటోగ్రఫీ): అక్టోబరు 19, 2020.
- బ్యాచిలర్ ఆఫ్ డిజైన్: అక్టోబరు 19, 2020.
పూర్తి సమాచారం కొరకు క్లిక్ చేయండి: https://www.jnafauadmissions.com