Skip to main content

నిమ్‌హాన్స్‌లో బీఎస్సీ కోర్సులు

నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెంటల్‌ హెల్త్‌ అండ్‌ న్యూరో సైన్సెస్‌–నిమ్‌హాన్స్‌ బీఎస్సీ కోర్సుల ప్రవేశాల కోసం దరఖాస్తులు కోరుతోంది.
కోర్సుల వివ‌రాలు : బీఎస్సీ ఇన్‌ నర్సింగ్‌, రేడియోలజీ, అనస్తీషియా, టెక్నాలజీ, క్లినికల్‌ న్యూరో ఫిజియాలజీ టెక్నాలజీ త‌దిత‌రాలు
అర్హత: ఇంటర్మీడియట్‌ ఉత్తీర్ణత లేదా తత్సమాన ఉత్తీర్ణత
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌
దరఖాస్తు ఫీజు: రూ. 1000/
దరఖాస్తులకు చివరితేది: జనవరి 31, 2020
పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: www.nimhans.kar.nic.in

Photo Stories