నేషనల్ లా యూనివర్సిటీలో ఎంబీఏ కోర్సులు...దరఖాస్తులకు చివరి తేది జూన్ 15..
నేషనల్ లా యూనివర్సిటీలో ఎంబీఏ కోర్సుల ప్రవేశాల కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు.....
అర్హత: 50% మార్కులతో ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత లేదా తత్సమాన ఉత్తీర్ణత
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి
దరఖాస్తు ఫీజు: రూ. 2000/-
దరఖాస్తులకు చివరితేది: జూన్ 15, 2021
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: http://nlujodhpur.ac.in/
- ఇన్సూరెన్స్
- రిస్క్ మేనేజ్‌మెంట్
- అండర్‌రైటింగ్
- రీఇన్సూరెన్స్
- లీగల్ యాస్పెక్ట్స్ ఆఫ్ ఇన్సూరెన్స్
- ఇన్సూరెన్స్ రెగ్యూలేషన్స్