కాళోజీ నారాయణ రావు యూనివర్సిటీలో ఎంబీబీఎస్, బీడీఎస్ 2020–21 ప్రవేశాలు
తెలంగాణ రాష్ట్రంలోని కాళోజీ నారాయణ రావు యూనివర్సిటీ (కేఎన్‌ఆర్‌యూహెచ్‌ఎస్) పరిధిలోని.. వైద్య కళా శాలల్లో 2020–21 విద్యాసంవత్సరానికిగాను కాంపిటెంట్ అథారిటీ కోటా కింద ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదలైంది.
వివరాలు:
యూజీ మెడికల్ (ఎంబీబీఎస్), డెంటల్ (బీడీఎస్) ప్రవేశాలు
అర్హత: సంబంధిత సబ్జెక్టులతో ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణత, నీట్ యూజీ–2020 అర్హత ఉండాలి.
ఎంపిక విధానం: నీట్ యూజీ 2020లో ప్రతిభ ఆధారంగా ఎంపిక జరుగుతుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరి తేది: నవంబర్ 8, 2020.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి: knruhs.telangana.gov.in