ఇఫ్లూలో ఆన్‌లైన్ సర్టిఫికేట్ ఆఫ్ ప్రొఫిషియన్సీ కోర్సుల ప్రవేశాలు
హైదరాబాద్‌లోని ది ఇంగ్లిష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ (ఇఫ్లూ) ఆన్‌లైన్‌లో వివిధ ఫారిన్ లాంగ్వేజెస్ ప్రొఫెషియన్సీ సర్టిఫికేట్ కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.
ఫారిన్ లాంగ్వేజెస్: అరబిక్, చైనీస్, ఫ్రెంచ్, జర్మనీ, ఇటాలియన్, జపనీస్, కొరియన్, పర్షియన్, పోర్చుగీస్, రష్యన్ అండ్ స్పానిష్.
అర్హత: అన్ని భాషలకు పదోతరగతి/ఎస్‌ఎస్‌ఎల్‌సీ/ ఎస్‌ఎస్‌సీ/తత్సమాన ఉత్తీర్ణత. అరబిక్ భాషకు మాత్రం పదోతరగతి/ఎస్‌ఎస్‌ఎల్‌సీ/ఎస్‌ఎస్‌సీ/తత్సమాన ఉత్తీర్ణతతో పాటు అరబిక్‌లో ప్రిలిమినరీ కోర్సు పూర్తిచేయాల్సి ఉంటుంది. అభ్యర్థికి అరబిక్‌లో చదవడం, రాయడం వచ్చి ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు: జనరల్/ఓబీసీ అభ్యర్థులకు రూ.100, ఎస్సీ/ఎస్టీలకు రూ.50, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఫీజు లేదు.
దరఖాస్తులకు చివరి తేది: 07.01.2021
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: www.efluniversity.ac.in