ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెటీరియల్ మేనేజ్‌మెంట్‌లో గ్రాడ్యుయేట్ డిప్లొమా కోర్సులు
నేవి ముంబైలో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెటీరియల్స్ మేనేజ్‌మెంట్-ఐఐఎంఎం గ్రాడ్యుయేట్ డిప్లొమా కోర్సుల ప్రవేశాల కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు....
గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ మెటీరియల్స్ మేనేజ్‌మెంట్ కోర్సులు
పీజీ డిప్లొమా ఇన్ మెటీరియల్స్ మేనేజ్‌మెంట్ కోర్సులు
ప్రొఫెషనల్ డిప్లొమా ఇన్ పబ్లిక్ ప్రొక్యూర్‌మెంట్ కోర్సులు
పీజీ డిప్లొమా ఇన్ ఎస్‌సీఎం అండ్ లాజిస్టిక్స్ కోర్సులు
అర్హత: గ్రాడ్యుయేట్ లేదా డిప్లొమా ఇన్
ఇంజనీరింగ్/ఫార్మసీ/హోటల్/హాస్పటల్‌ఉత్తీర్ణత, సంబంధిత విభాగాల్లో అనుభవం ఉండాలి.
దరఖాస్తు విధానం: దరఖాస్తును పూర్తి చేసి, సంబంధిత సర్టిఫికేట్లను జత చేసి స్పీడ్‌పోస్ట్ చేయవచ్చు లేదా నేరుగా అందజేయవచ్చు.
దరఖాస్తులకు చివరితేది: జనవరి 31, 2020
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: http://www.iimm.org/