Skip to main content

ఇందిరాగాంధీ రాష్ట్రీయ యురాన్ అకాడ‌మీలో క‌మ‌ర్షియ‌ల్ పైలెట్ కోర్సులు

ఇందిరాగాంధీ రాష్ట్రీయ యురాన్ అకాడ‌మీ క‌మ‌ర్షియ‌ల్ పైలెట్ కోర్సుల ప్ర‌వేశాల కోసం అర్హులైన అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది. <br/> ఐజీఆర్‌యూ క‌మ‌ర్షియ‌ల్ పైలెట్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ 2021
వివ‌రాలు.....
క‌మ‌ర్షియ‌ల్ పైలెట్ కోర్సులు
అర్హ‌త‌: 50% మార్కుల‌తో ఇంట‌ర్ ఉత్తీర్ణ‌త లేదా త‌త్సామాన ఉత్తీర్ణ‌త, ఇంట‌ర్‌లో మ్యాథ్స్, ఫిజిక్స్ త‌ప్ప‌నిస‌రి ఒక స‌బ్జెక్టుగా చ‌దివి ఉండాలి.
వ‌య‌సు: 17 ఏళ్ల‌కు మించ‌కూడ‌దు

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.

ద‌ర‌ఖాస్తు ఫీజు:
  • జ‌న‌ర‌ల్ అభ్య‌ర్థుల‌కు, ఓబీసీల‌కు, ఈడ‌బ్ల్యూసీల‌కు రూ.1200

ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రితేది: జులై 17, 2021

పూర్తి వివ‌రాల‌కు వెబ్‌సైట్: https://cdn.digialm.com

Photo Stories