ఎయిమ్స్‌లో బీఎస్సీ కోర్సులు
న్యూఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్(ఎయిమ్స్) బీఎస్సీ కోర్సుల ప్రవేశాల కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు.....
బీఎస్సీ నర్సింగ్ కోర్సులు
అర్హత: ఇంటర్మీడియేట్ ఉత్తీర్ణత లేదా తత్సమాన ఉత్తీర్ణత
దరఖాస్తు విధానం: ఆన్లైన్
దరఖాస్తులకు చివరితేది: మే 04, 2020
పూర్తి వివరాలకు వెబ్సైట్: https://www.aiimsexams.org/
బీఎస్సీ నర్సింగ్ కోర్సులు
అర్హత: ఇంటర్మీడియేట్ ఉత్తీర్ణత లేదా తత్సమాన ఉత్తీర్ణత
దరఖాస్తు విధానం: ఆన్లైన్
దరఖాస్తులకు చివరితేది: మే 04, 2020
పూర్తి వివరాలకు వెబ్సైట్: https://www.aiimsexams.org/