Skip to main content

ఏసీపీసీలో బ్యాచిలర్‌ ఆఫ్‌ హోటల్‌ అండ్‌ టూరిజమ్‌ మేనేజ్‌మెంట్‌ ప్రవేశాలు

గుజరాత్‌లోని, అడ్మిషన్‌ కమిటీ ఫర్‌ ఫ్రొఫెషనల్‌ కోర్సెస్‌... బ్యాచిలర్‌ ఆఫ్‌ హోటల్‌ అండ్‌ టూరిజమ్‌ మేనేజ్‌మెంట్‌ (BHTM) కోర్సులో ప్రవేశాలకు 2020–21 విద్యాసంవత్సరానికిగాను అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు:
కోర్సు: బ్యాచిలర్‌ ఆఫ్‌ హోటల్‌ అండ్‌ టూరిజమ్‌ మేనేజ్‌మెంట్‌
అర్హతలు:
గుజరాత్‌ బోర్డు/సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌/కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియన్‌ స్కూల్‌ సర్టిఫికేట్‌ ఎగ్జామినేషన్‌/నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఓపెన్‌ స్కూలింగ్‌/ఇంటర్‌నేషనల్‌ స్కూల్‌ బోర్డు లేదా నోటిఫికేషన్‌లో సూచించిన విద్యాసంస్ధలో కనీస విద్యార్హతతో పాస్‌ అయిన విద్యార్ధులు అర్హులు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి

దరఖాస్తు రుసుము: రూ. 300/–

దరఖాస్తులకు చివరి తేది: సెప్టెంబర్‌ 10, 2020.

పూర్తి సమాచారం కొరకు క్లిక్‌ చేయండి: http://www.jacpcldce.ac.in/

Photo Stories