Skip to main content

ఏపీపీఈసెట్‌–2020

ఆంధ్రప్రదేశ్‌ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌–2020 నోటిఫికేషన్‌ విడుదలైంది. అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు.....
బ్యాచిలర్‌ ఆఫ్‌ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ (బీ–పీఈడీ)
డిప్లొమా ఇన్‌ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ (డీ–పీఈడీ) కోర్సులు
అర్హతలు:
బీపీఈడీకి అర్హతలు:
గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ పూర్తి చేయాలి.
వయసు: 19 ఏళ్లు మించకూడదు
డీపీఈడీ అర్హతలు: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఇంటర్మీడియెట్‌/ తత్సమానమైన కోర్సు ఉత్తీర్ణులు అర్హులు.
వయసు : 16 ఏళ్లు మించకూడదు.
దరఖాస్తు ఫీజు: జనరల్‌/బీసీ: రూ.850, ఎస్సీ/ఎస్టీ: రూ.650
దరఖాస్తులకు చివరితేది: ఏప్రిల్‌, 2020
పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: www.apsche.org, www.appecet.org.in or https://sche.ap.gov.in/pecet

Photo Stories