ఎన్‌సీఆర్‌ఏ - టీఐఎఫ్‌ఆర్ ప్రవేశ పరీక్ష జస్ట్- 2021 నోటిఫికేషన్
నేషనల్ సెంటర్ ఫర్ రేడియో ఆస్ట్రోఫిజిక్స్ - టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్(ఎన్‌సీఆర్‌ఏ - టీఐఎఫ్‌ఆర్) పీహెచ్‌డీ/ఇంటిగ్రేటెడ్ పీహెచ్‌డీ ప్రోగ్రాముల్లో ప్రవేశానికి నిర్వహించే జాయింట్ ఎంట్రన్స్ స్క్రీనింగ్ టెస్ట్(జస్ట్-2021) నోటిఫికేషన్‌ను విడుదలచేసింది.
వివరాలు:
అర్హత: ఎమ్మెస్సీ, ఇంటిగ్రేటెడ్ పీహెచ్‌డీకి బీఎస్సీ (ఫిజిక్స్/మ్యాథమెటిక్స్), రెగ్యులర్ పీహెచ్‌డీకి ఎమ్మెస్సీ(ఫిజిక్స్/అప్లైడ్ ఫిజిక్స్), బీఈ/బీటెక్, ఎంటెక్ ఉత్తీర్ణులై ఉండాలి.
ఎంపిక విధానం: జాయింట్ ఎంట్రన్స్ స్క్రీనింగ్ టెస్ట్(జస్ట్) ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: జనవరి 11, 2021.
దరఖాస్తుకు చివరి తేది: ఫిబ్రవరి14, 2021.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి: http://jest.org.in/