ది ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ పాపులేషన్ సైన్సెస్‌లో ఎంఏ పాపులేషన్ కోర్సులు
ది ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ పాపులేషన్ సైన్సెస్ ఎంఏ పాపులేషన్ కోర్సుల ప్రవేశాల కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు...
ఎంఏ పాపులేషన్ స్టడీస్(డిస్టెన్స్) కోర్సులు
అర్హత:బ‌్యాచిలర్ డిగ్రీ ఇన్ సోషల్ సైన్స్ / హెల్త్ / మ్యాథ్స్ /స్టాస్టిక్స్ ఉత్తీర్ణత లేదా తత్సమాన ఉత్తీర్ణత
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్
దరఖాస్తులకు చివరితేది: జూలై 31, 2020
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: http://iipsindia.ac.in or http://iipsindia.ac.in/content/master-arts-ma-population-studies-distance