భువనేశ్వర్‌లోని ఎయిమ్స్‌లో పీహెచ్‌డీ 2020-21 ప్రవేశాలు
భువనేశ్వర్‌లోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్(ఎయిమ్స్)... పీహెచ్‌డీ, కోర్సుల్లో ప్రవేశాలకు అర్హులైన అభ్యర్ధుల నుంచి 2020-21 విద్యాసంవత్సరానికిగాను దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు:
కోర్సు: పీహెచ్‌డీ2020-21 ప్రవేశాలు
అర్హత: ఎంబీబీఎస్/బీడీఎస్‌లో కనీసం 50% మార్కులతో ఉత్తీర్ణత లేదా ఎమ్‌డీ/ఎమ్‌ఎస్/ఎమ్‌డీఎస్/డీఎమ్/ఎమ్‌టెక్‌లో ఉత్తీర్ణతతో పాటు నోటిఫికేషన్‌లో సూచించిన ఇతర అర్హతలు కూడా ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు:
దరఖాస్తులకు చివరి తేది: నవంబర్ 21, 2020.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి: https://www.aiimsbhubaneswar.nic.in
కోర్సు: పీహెచ్‌డీ2020-21 ప్రవేశాలు
అర్హత: ఎంబీబీఎస్/బీడీఎస్‌లో కనీసం 50% మార్కులతో ఉత్తీర్ణత లేదా ఎమ్‌డీ/ఎమ్‌ఎస్/ఎమ్‌డీఎస్/డీఎమ్/ఎమ్‌టెక్‌లో ఉత్తీర్ణతతో పాటు నోటిఫికేషన్‌లో సూచించిన ఇతర అర్హతలు కూడా ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు:
- జనరల్/ఓబీసీ అభ్యర్ధులకు: రూ. 1500/-
- ఎస్సీ/ఎస్టీ అభ్యర్ధులకు: రూ. 1200/-
- పీడబ్యూడీ అభ్యర్ధులకు మినహాయింపు వర్తిస్తుంది
దరఖాస్తులకు చివరి తేది: నవంబర్ 21, 2020.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి: