Skip to main content

ఐఎస్‌డబ్ల్యూబీఎంలో పీజీడీఎస్‌ఎం కోర్సులు

ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వెల్ఫేర్‌ అండ్‌ బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌ (ఐఎస్‌డబ్ల్యూఎం), కలకత్తా పీజీడీఎస్‌ఎం కోర్సుల ప్రవేశాల కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు......
పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ డిప్లొమా ఇన్‌ స్పోర్ట్స్‌ మేనేజ్‌మెంట్‌ (పీజీడీఎస్‌ఎం) కోర్సులు
అర్హత: బ్యాచిలర్‌ డిగ్రీ ఇన్‌ ఇంజనీరింగ్‌/ టెక్నాలజీ/ మెడికల్‌ సైన్స్‌/లా/ప్రోఫెషనల్‌ కోర్సుల ఉత్తీర్ణత లేదా తత్సమాన ఉత్తీర్ణత

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి

దరఖాస్తు ఫీజు: రూ. 800/-

దరఖాస్తులకు చివరితేది: జులై 19, 2021

ఎంపిక విధానం: రాతపరీక్ష, పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://www.iiswbm.edu (or)
https://www.iiswbm.edu/programs/pg-diploma-programs/post-graduate
-diploma-in-sports-management/course-overview/

Photo Stories