ఐఐపీఎం బెంగళూరులో ప్రోఫెషనల్ సర్టిఫికేట్ కోర్సులు
బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లానిటేషన్ మేనేజ్మెంట్–ఐఐపీఎం, ప్రోఫెషనల్ సర్టిఫికేట్ కోర్సుల ప్రవేశాల కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు...
ప్రోఫెషనల్ సర్టిఫికేట్ ప్రోగ్రాం ఆన్ టీ టెస్టింగ్ అండ్ మార్కెటింగ్ కోర్సులు
అర్హత: గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఉత్తీర్ణత.
దరఖాస్తు విధానం: దరఖాస్తును పూర్తి చేసి, సంబంధిత సర్టిఫికేట్లను జత చేసి పోస్ట్చేయవచ్చు లేదా నేరుగా అందజేయవచ్చు
దరఖాస్తులకు చివరితేది: ఏప్రిల్ 10, 2020
పూర్తి వివరాలకు వెబ్సైట్: http://www.iipmb.edu.in/