ఐఐఎం ఇండోర్లో ఎగ్జిక్యూటివ్ ఫెలో కోర్సులు
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్–ఐఐఎం, ఇండోర్ ఎగ్జిక్యూటివ్ ఫెలో ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్మెంట్ కోర్సుల ప్రవేశాల కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు.....
ఎగ్జిక్యూటివ్ ఫెలో ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్మెంట్(ఈఎఫ్పీఎం) కోర్సులు
అర్హత: మాస్టర్స్ డిగ్రీ లేదా పీజీ డిప్లొమా లేదా సీఏ /ఐసీడబ్ల్యూఏ / సీఎస్/బ్యాచిలర్డిగ్రీ ఉత్తీర్ణత.
దరఖాస్తు విధానం: ఆన్లైన్
దరఖాస్తులకు చివరితేది: ఫిబ్రవరి 17, 2020
పూర్తి వివరాలకు వెబ్సైట్: https://www.iimidr.ac.in/