Skip to main content

Management Courses: ఎంబీఏ కోర్సులు 2021 @ మణిపూర్ టెక్నికల్ యూనివర్సిటీ

మణిపూర్ టెక్నికల్ యూనివర్సిటీ, ఇంఫాల్ ఎంబీఏ కోర్సుల ప్రవేశాల కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు....
  • మణిపూర్ టెక్నికల్ యూనివర్సిటీ ఎంబీఏ కోర్సులు 2021

అర్హత:
  • ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత లేదా తత్సమాన ఉత్తీర్ణతతోపాటు క్యాట్/ మ్యాట్/ సీమ్యాట్ అర్హత సాధించి ఉండాలి.

ఇవి కూడా చదవండి: నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాలో సర్టిఫికేట్ కోర్సులు 

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి

దరఖాస్తు ఫీజు:
  • జనరల్/ ఓబీసీలకు: రూ. 500/-
  • ఎస్సీ ఎస్టీలకు: రూ. 300/-

దరఖాస్తులకు చివరితేది: సెప్టెంబర్ 05, 2021

పూర్తి వివరాలకు వెబ్‌సైట్: http://mtu.ac.in/

Tags

Photo Stories