Skip to main content

సెంట్ర‌ల్ యూనివ‌ర్సిటీ ఆఫ్ జార్ఖండ్‌లో ఎంబీఏ, ఎంటెక్ కోర్సులు

సెంట్ర‌ల్ యూనివ‌ర్సిటీ ఆఫ్ జార్ఖండ్‌లో ఎంబీఏ, ఎంటెక్ కోర్సుల ప్ర‌వేశాల కోసం అర్హులైన అభ్య‌ర్థుల నుంచి ద‌రఖాస్తులు కోరుతోంది.
ఎంబీఏ, ఎంటెక్ కోర్సులు
అర్హ‌త‌:
  • ఎంబీఏ కోర్సుల‌కు బ్యాచిల‌ర్ డిగ్రీ ఉత్తీర్ణ‌త లేదా త‌త్స‌మాన ఉత్తీర్ణ‌తతోపాటు క్యాట్ అర్హ‌త సాధించి ఉండాలి.
  • ఎంటెక్ కోర్సుల‌కు బ్యాచిల‌ర్ డిగ్రీ ఇన్ ఇంజ‌నీరింగ్ ఉత్తీర్ణ‌త లేదా త‌త్స‌మాన ఉత్తీర్ణ‌త‌

ద‌రఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి

ద‌ర‌ఖాస్తు ఫీజు:
  • ఓబీసీల‌కు జ‌న‌ర‌ల్ అభ్య‌ర్థుల‌కు: రూ. 800/-
  • ఎస్సీ, ఎస్టీల‌కు : రూ. 400/-
  • విక‌లాంగుల‌కు: 200/-

ఎంపిక విధానం:
  • క్యాట్ లేదా గేట్ స్కోరు మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

ద‌ర‌ఖాస్తుల‌కు చివరితేది: జూన్ 27, 2021

పూర్తి వివ‌రాల‌కు వెబ్‌సైట్‌: www.cuj.ac.in

Tags

Photo Stories