Skip to main content

ఐఐటీఎంలో ఎంబీఏ కోర్సులు... దరఖాస్తులకు చివరి తేది మే 21

ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టూరిజం అండ్‌ ట్రావెల్‌ మేనేజ్‌మెంట్, నెల్లూరు ఎంబీఏ ప్రవేశాల కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు.....
  • ఎంబీఏ(టూరిజం అండ్‌ ట్రావెల్‌ మేనేజ్‌మెంట్‌) కోర్సులు
    అర్హత: బ్యాచిలర్‌ డిగ్రీ ఉత్తీర్ణత లేదా తత్సమాన ఉత్తీర్ణతతోపాటు క్యాట్‌ / మ్యాట్‌ / ఏటీఎంఏ /జీమ్యాట్‌ అర్హత సాధించి ఉండాలి.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు:
జనరల్‌ అభ్యర్థులకు: రూ.1000/
ఎస్సీ/ఎస్టీ/వికలాంగులకు: రూ. 500/

దరఖాస్తులకు చివరితేది: మే 21, 2021

పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://www.iittmsouth.org/  

Tags

Photo Stories