Skip to main content

మోతీలాల్ నెహ్రూ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఎంబీఏ కోర్సులు

మోతీలాల్ నెహ్రూ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఎంబీఏ కోర్సుల ప్రవేశాల కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు....
ఎంబీఏ కోర్సులు
అర్హత: ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత లేదా తత్సమాన ఉత్తీర్ణత

దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు:
  • జనరల్ అభ్యర్థులకు: రూ.1200/-
  • ఎస్సీ/ఎస్టీలకు : రూ. 600/-

దరఖాస్తులకు చివరితేది: మే 07, 2021

పూర్తి వివరాలకు వెబ్సైట్: http://www.mnnit.ac.in/  or
https://academics.mnnit.ac.in/admission2021

Tags

Photo Stories