Skip to main content

Admissions in IIF: ఐఐఎఫ్, న్యూఢిల్లీలో ఎంబీఎఫ్‌ కోర్సులో ప్రవేశాలు.. ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రి తేది ఇదే..

Indian Institute of Finance

న్యూఢిల్లీలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌(ఐఐఎఫ్‌)..2022 విద్యా సంవత్సరానికి సంబంధించి మేనేజ్‌మెంట్‌ ఆఫ్‌ బిజినెస్‌ ఫైనాన్స్‌(ఎంబీఎఫ్‌) కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.

కోర్సు వ్యవధి: రెండేళ్లు.
అర్హత: కనీసం 50 శాతం మార్కులతో ఏదైనా గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణులవ్వాలి.

ఎంపిక విధానం: ఎంట్రన్స్‌ ఎగ్జామ్‌(క్యాట్‌/గ్జాట్‌/మ్యాట్‌/ఏటీఎంఏ/జీమ్యాట్‌ /జీఆర్‌ఈ)/గ్రాడ్యుయేషన్‌లో మెరిట్‌ మార్కులు(75 శాతం)సాధించిన అభ్యర్థులకు రాతపరీక్ష నుంచి మినహాయింపు ఇస్తారు/పని అనుభవం ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 25.01.2022
సెషన్‌ ప్రారంభ తేది: 01.02.2022

వెబ్‌సైట్‌: http://registration.iif.edu

చ‌ద‌వండి: Admissions in PDEU-SPM: పీడీఈయూ–ఎస్‌పీఎం, గాంధీనగర్‌లో ఎంబీఏ ప్రవేశాలు..

Last Date

Photo Stories