Skip to main content

CMAT 2023: కామన్‌ మేనేజ్‌మెంట్‌ అడ్మిషన్‌ టెస్ట్‌(సీమ్యాట్‌)-2023

నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ(ఎన్‌టీఏ) నిర్వహించే కామన్‌ మేనేజ్‌మెంట్‌ అడ్మిషన్‌ టెస్ట్‌(సీమ్యాట్‌) ప్రకటన వెలువడింది. ఇందులో వచ్చిన స్కోరుతో 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి దేశవ్యాప్తంగా వెయ్యి సంస్థల్లో మేనేజ్‌మెంట్‌ కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తు చేసుకోవచ్చు.
cmat 2023 notification

అర్హత: ఏదైనా విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. ప్రస్తుతం ఆఖరు సంవత్సరం కోర్సులు చదువుతున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు.
వయసు: దరఖాస్తుకు వయసుతో సంబంధం లేదు.

పరీక్ష విధానం: సీమ్యాట్‌లో 400 మార్కులకు ప్రశ్నపత్రం ఉంటుంది. మొత్తం 100 ప్రశ్నలు ఇస్తారు. ఒక్కో ప్రశ్నకు 4 మార్కులు ఉంటుంది. ఆన్‌లైన్‌ పరీక్ష కాల వ్యవధి 3 గంటలు. నెగిటివ్‌ మార్కులు ఉంటాయి. తప్పుగా గుర్తించిన ప్రతి సమాధానానికి ఒక్కో మార్కు చొప్పున తగ్గిస్తారు. ప్రశ్నపత్రం ఆంగ్ల మాధ్యమంలో ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 06.03.2023

వెబ్‌సైట్‌: https://cmat.nta.nic.in/

GPAT 2023 Notification: గ్రాడ్యుయేట్‌ ఫార్మసీ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ (జీప్యాట్‌)-2023

Last Date

Photo Stories