Skip to main content

JET Admissions 2021: జెట్‌–2021– ఫిలిం, టీవీ కోర్సుల్లో ప్రవేశాలు

పుణెలోని ఫిలిం అండ్‌ టెలివిజన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా, కోల్‌కతాలోని సత్యజిత్‌రే ఫిలిం అండ్‌ టెలివిజన్‌ ఇన్‌స్టిట్యూట్‌ల్లో వివిధ ఫిలిం, టీవీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే జెట్‌(జాయింట్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌)–2021 నోటిఫికేషన్‌ విడుదలైంది.
Jet 2021– Admissions into film and TV courses
  • జాయింట్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌(జెట్‌)–2021

ఫిలిం కోర్సులు
స్క్రీన్‌ యాక్టింగ్, డైరెక్షన్‌ అండ్‌ స్క్రీన్‌ ప్లే రైటింగ్, స్క్రీన్‌ రైటింగ్‌(ఫిలిం, టీవీ, వెబ్‌ సిరీస్‌), సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్, సౌండ్‌ రికార్డింగ్‌ అండ్‌ సౌండ్‌ డిజైన్, ఆర్ట్‌ డైరెక్షన్‌ అండ్‌ ప్రొడక్షన్‌ డిజైన్, ప్రొడ్యూసింగ్‌ ఫర్‌ ఫిలిం అండ్‌ టెలివిజన్, యానిమేషన్‌ సినిమా.

 


MSME TOOL ROOM 2021: పీజీ డిప్లొమా కోర్సులో ప్రవేశానికి ద‌ర‌ఖాస్తుల ఆహ్వానం


టీవీ కోర్సులు

  • డైరెక్షన్‌ అండ్‌ ప్రొడ్యూసింగ్‌(ఈడీఎం)/డైరెక్షన్,సినిమాటోగ్రఫీ(ఈడీఎం)/ఎలక్ట్రానిక్, సినిమాటోగ్రఫీ(టీవీ), ఎడిటింగ్‌(ఈడీఎం)/వీడియో ఎడిటింగ్‌(టీవీ), సౌండ్‌(ఈడీఎం)/సౌండ్‌ రికార్డింగ్‌ అండ్‌ టెలివిజన్‌ ఇంజనీరింగ్‌(టీవీ), మేనేజ్‌మెంట్‌(ఈడీఎం), రెటింగ్‌(ఈడీఎం). 
  •  ఎంపిక విధానం: జాయింట్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్, ఇంటర్వ్యూ, మెడికల్‌ టెస్టుల ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. 
  •  ప్రవేశ పరీక్ష తేది: 18, 19 డిసెంబర్‌ 2021
  •  దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. 
  •  ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది:  02.12.2021
  •  వెబ్‌సైట్‌:https://applyjet2021.in
Last Date
Events important dates
Thu, 12/02/2021 - 15:19

Photo Stories